Ad
2008లో IPL ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్ కు చెందిన 11 మంది ప్లేయర్స్ IPL లో ఆడారు. 2008 లో ముంబాయ్ లో ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబధాలు చెడడంతో BCCI పాకిస్తాన్ ప్లేయర్స్ ను ఆడనివ్వకూడదనే నిర్ణయం తీసుకుంది. మరి IPL లో ఆడిన ఆ ప్లేయర్స్ ఎవరు? వారు ఏ టీమ్ తరఫున ఆడారో ఇప్పుడు చూద్దాం!
- Sohail Tanveer (Rajasthan Royals):
Advertisement
- Shahid Afridi (Deccan Chargers)
- Shoaib Malik (Delhi Daredevils)
- Shoaib Akhtar (Kolkata Knight Riders)
Advertisement
- Misbah-ul-Haq (Royal Challengers Bangalore)
- Mohammad Asif (Delhi Daredevils)
- Kamran Akmal (Rajasthan Royals)
- Salman Butt (Kolkata Knight Riders)
- Umar Gul (Kolkata Knight Riders)
- Younis Khan (Rajasthan Royals)
- Mohammad Hafeez (Kolkata Knight Riders)