లవ్ లెటర్…జనాలకు ఈ పేరు వినిపించక చాలా కాలం అవుతుంది. కానీ ఒకప్పుడు ప్రేమలేఖ అంటే తెలియని వారుండరు. కానీ ఇప్పుడు ప్రేమలేఖ చదవాలంటే మ్యూజియం కు వెళ్లాలేమో అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ప్రేమికులు తమ ప్రేమను మరియు తమ మంచి చెడులను తెలుపుకునేందుకు ప్రేమలేఖలను రాసుకునేవారు. ప్రేమలో పడ్డారంటే కచ్చితంగా ప్రేమలేఖలు రాసుకునేవారు.
Also Read: డాక్టర్ సమరం ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా ?
Advertisement
ప్రేమలేఖ అంటే నేడు పంపుకుంటున్న మేసేజ్ ల మాదిరిగా కాకుండా తమ హావభావాలను అందంగా పంచుకుంటారు. రీసెంట్ గా ప్రేమలేఖలు ఎంత మధురంగా ఉంటాయో చెప్పేలా సీతారామం సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే తాజాగా వందేళ్ల క్రితం రాసిన ఓ ప్రేమలేఖ నెట్టింట వైరల్ అవుతోంది. వందేళ్ల క్రితం రాసిన ప్రేమలేఖ కావడంతో అందులో ఏం రాశారు ఎలా రాశారుఅని తెలుసుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు.
Advertisement
Also Read: ఛీఛీ..లైకుల కోసం ఫస్ట్ నైట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జంట…!
ఇక ఆ లేఖలో ఏం రాసి ఉందో మీరు కూడా ఓ లుక్ వేయండి. ఆ ప్రేమలేఖ బ్రిటీష్ దేశంలో దొరికింది. ఇక లేఖలో..ప్రియాతిప్రియమైన అంటూ మొదలుపెట్టారు. ఈ ప్రేమ మన మధ్యనే ఉండాలి…నాకు పెళ్లి అయ్యింది కాబట్టి నన్ను తరచూ కలవాలి అని ఇబ్బంది పెట్టొద్దు. రోజూ కలిస్తే కొత్తసమస్యలు వస్తాయి… నీ ముద్దుల ప్రియుడు రొనాల్డ్…ఒకవేళ కలుసుకోవాలంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్దరాత్రి కలుద్దాం….అంటూ ఆ లేఖలో రాసి ఉంది. ఇక ఆ లేఖలో బ్రిటన్ లో దొరకగా ఓ ఇంటి టైల్స్ మధ్య ఇరుక్కుని ఓల్డ్ పేపర్ లో కనిపిస్తుంది. ఆ లేఖలో రాసిన అక్షరాలు కూడా