భార్యాభర్తల బంధం చాలా అన్యోన్యమైనది. నిండు నూరేళ్లు కలిసి సంతోషంగా ఉండాల్సిన భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతం బిజీ లైఫ్ వల్ల టైం కేటాయించలేకపోతున్నారు. మరికొందరేమో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం వల్ల వేరే వేరే చోట్లలో ఉంటూ ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి.
Advertisement
బిజీగా ఉండడం వల్ల ఫోన్లో మాట్లాడుకునే సమయం కూడా లేక చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాటింగ్ చేసుకోకుండా కొంత సమయాన్ని కేటాయించుకొని మాట్లాడుకోవడం వల్ల మనస్పర్ధలు సర్దుమనిగే అవకాశం ఉంటుంది.
Advertisement
అవతలి వ్యక్తి అపార్థంలో ఉంటారు కాబట్టి… ఏ రకంగా మెసేజ్ చేసిన వారు ఇంకోలా అర్థం చేసుకొని బాధపడుతూ ఉంటారు. టెక్స్ట్ మెసేజ్ చేయడం వల్ల అర్థం మారిపోయి వారు దాన్ని ఇంకోలా తీసుకుంటారు. ఎప్పుడైనా సరే భార్యాభర్తలిద్దరూ మెసేజ్ లు చేసుకోకుండా కొంత సమయాన్ని కేటాయించి ఫోన్లో మాట్లాడుకోవడం… లేకపోతే కలుసుకొని మాట్లాడుకోవడం ద్వారా మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరు సంతోషంగా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి :
ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!
విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా ?
ఓం రౌత్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా ..?