Home » లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఏం చేయకూడదు..?

లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఏం చేయకూడదు..?

by Azhar
Ad

ప్రస్తుతం మన ప్రపంచం అనేది ఎంత అభివృద్ధి చెందిన… అది తిరిగేది ఎప్పుడు డబ్బు చుట్టే. ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో డబ్బు ఉన్నవాడు ఎలాంటి వాడు అయిన వాడిని అందరూ గౌరవిస్తారు. కానీ డబ్బు లేకపోతే మాత్రం ఎవరు పటించుకోరు. అందుకే డబ్బు అనేది ఇప్పుడు నాదరికి చాలా ముఖ్యం. అయితే మన ఇండియాలో డబ్బు, సంపదకు దేవతగా లక్ష్మి దేవిని పూజిస్తాం. లక్ష్మి దేవి ఒక్కరిని అనుగ్రహించింది అంటే వారి జీతంలో డబ్బు సమస్య అనేది రాదు. కానీ కొంతమంది చేసే తప్పుల వల్ల వారిని ఆ దేవత అనుగ్రహించదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఏం చేయకూడదు అనేది చాణక్య నీతిలో పేర్కొన్నాడు. అవేంటో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

Advertisement

చాణక్య నీతి ప్రకారం డబ్బు అనేది ఇప్పుడు ఈ కలియుగంలో చాలా ముఖ్యమైనది. ఆ డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఈ డబ్బు అనేదే ఒక్క మనిషి జీవితాన్ని.. సుఖంగా మారుస్తుంది. అది లేకుంటే కష్టాల మయమే. ఈ డబ్బు ఒక్కటే ఇప్పుడు మనిషికి నిజమైన మిత్రడు. ఎందుకంటే… ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్క మనిషికి కష్టం వస్తే మన అనుకున్నవాళ్ళే వెళ్లిపోయిన… ఈ డబ్బు ఒక్కటి ఉంటె చాలు ఆ కష్టం నుండి బయటపడచ్చు. అందుకే ఈ డబ్బు విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాణక్య నీతిలో ఉంది.

Advertisement

ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా విచ్చల విడిగా దవ్వు ఖర్చు చేసే వారి దగ్గర లక్ష్మిదేవి ఉండదు. అలాగే ఎదుటి వారి ముందు తమ డబ్బును చూపిస్తూ బీరాలు పోయిన… తాము సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్న లక్ష్మీదేవి వారిని అనుగ్రహించదు. అలా అయితే వారికి జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి తప్పవు. ఇక మనిషి భవిష్యత్తులో వచ్చే కష్టాలనుండి బయట పడటానికి డబ్బు దాచుకుంటాడు. కానీ దానిని త్యాగం చేసి అయిన సరే భార్యను రక్షించుకోవాలి. అదే విధంగా ఆత్మ రక్షణ సమయంలో డబ్బు, భార్యను పక్కన బెట్టాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఆమె అనుగ్రహం ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!

ఐపీఎల్ ఫైనల్ టైమింగ్ ఛేంజ్.. ఎప్పుడంటే…?

Visitors Are Also Reading