ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ కు సంబంధించిన ప్రతి మ్యాచ్ ను ఫాలో అయ్యేవారు, ప్రతి అప్ డేట్ ను తెలుసుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే.. ఈ మ్యాచ్ లు చూసేటప్పుడు మనం చాలా సార్లు గమనించే ఉంటాము. అంపైర్లు తమ చేతికి ఒక గాడ్జెట్ ని కట్టుకుని ఉంటారు. మనం చాలా సార్లు చూసినా అది ఏంటో తెలియక వదిలేసి ఉంటాము.
Advertisement
కొన్ని సార్లు చిన్న విషయాలే అయినా అవి మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దీనికి అసలు కారణం ఇదా అని అనిపించేలా చేస్తాయి. ఈ గాడ్జెట్ విషయం కూడా అంతే. నిజానికి అంపైర్లు ఎక్కువ సేపు గ్రౌండ్ లోనే ఉంటారు. బౌలర్ కు, బాటింగ్ చేసే వారికి మధ్య ఉండి మ్యాచ్ ని గమనిస్తారు. బ్యాటర్ కొట్టింది ఫోర్ లేదా సిక్స్ అనేది అంపైర్ చెప్పేదే తుది నిర్ణయం అవుతుంది.
Advertisement
అయితే.. ఇలా గ్రౌండ్ లో ఎక్కువ సేపు నిలబడాల్సి రావడం వల్ల కొన్నిసార్లు పొరపాటున బాల్ అంపైర్ కి కూడా తగిలే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవడం కోసమే అంపైర్లు ఈ గాడ్జెట్ ను ధరిస్తారు. ఇది బులెట్ ప్రూఫ్ కంటే కూడా ధృడంగా ఉంటుంది. గ్రౌండ్ లో ఊహించని విధంగా వచ్చే బాల్స్ నుంచి ఇది అంపైర్ ను రక్షిస్తుంది.
మరిన్ని..
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !