సాధారణంగా భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉంటదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ పై విజయ దుందుభి మోగించిన విషయము తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో భారత ఆటగాళ్లు వాహ్ వా అనిపించారు. ఇక ఈ మ్యాచ్ను గుర్తు చేసుకోవాలంటేనే పాకిస్తాన్ వణుకు పోయేలా బెదరగొట్టారు. తన ఖర్చు వచ్చిన స్టేడియంలో విరాట్ కోహ్లీ 122 పరుగులు నాటౌట్ తో చెలరేగాడు. కెల్ రాహుల్ కూడా శతకం బాధి తన ఫిట్నెస్ పై ఉన్న సందేహాలను పటాపంచలు చేశాడు. అనంతరం చైనా మేం కుల్దీప్ యాదవ్ 5/25 బంతితో మ్యాజిక్ చేశాడు.
Advertisement
దీంతో రోహిత్ సేన ఈ మ్యాచ్ లో వరుణుడి అడ్డంకులను అధిగమిస్తూ.. 228 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. చేదనలో పాకిస్తాన్ 32 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల వద్దని ఓటమని అంగీకరించడం గమనార్హం. అదేంటి మరో రెండు వికెట్లు పడాలి కదా అని క్రికెట్ అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ABS HURT.
Advertisement
అసలు క్రికెట్లో ABS HURT అంటే.. అప్సెట్ హార్ట్ అని అర్థం. ఎవరైనా ఆటగాడు ఆ మ్యాచ్లో గాయపడిన లేదా అనారోగ్యము లేదా ఇతర ఏవైనా అనివార్య కారణాలవల్ల బ్యాటింగ్ చేయలేకపోతే అతన్ని అప్సెంట్ హార్ట్ గా పరిగణిస్తారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పెసర్లు నజీమ్ హరీష్ రావు గాయాల కారణంగా బ్యాటింగ్ కొద్దిగా లేదు దీంతో పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ పడగానే ఆలవుతున్నట్టు ఎంపర్లు ప్రకటించారు అందువల్ల పాకు ముందు వస్తగానే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఇది ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి సంఘటన జరగడం చాలా అరుదైన సంఘటన అనే చెప్పాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా ?
పాకిస్థాన్ కు బిగ్ షాక్.. ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు అవుట్ !