కలలు మనకు కొన్ని సంఘటనల గురించి సూచిస్తాయి. ఈ సంఘటన మంచి, చెడు రెండు కావచ్చు. ముఖ్యంగా స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో మేఘాలను చూడడం శుభంగా భావిస్తారట. అది ఏ పరిస్థితిలో మేఘాలు కనిపిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందరూ కలలు కంటారు. కలలు కనడం సాధారణ విషయం. కలలు రకరకాలుగా ఉండవచ్చు. మంచి లేదా చెడు స్వప్న శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పారు.
Advertisement
మంచి, చెడు సంఘటనలను సూచిస్తాయని నమ్ముతారు. కలలను ఎప్పుడూ విస్మరించకూడదు. అలాంటి చాలా మందికి కలలో మేఘాలు కనిపిస్తాయి. కలలో మేఘాలను చూడడం అదృష్టం మారుతుందని నమ్ముతారు. కలలో మేఘాలను చూడడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కలల గ్రంథం ప్రకారం.. మేఘాలను చూడడం లేదని దేనిని సూచిస్తుంది. దాని అర్థమేమిటో తెలుసుకుందాం.
కలల గ్రంథం ప్రకారం.. కలలో మేఘాలను చూడడం చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇది కలలో మేఘం కనిపించే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కలల గ్రంథాల ప్రకారం.. మీ కలలో మేఘాలు కనిపించడం అంటే రాబోయే భవిష్యత్లో మీరు పురోగతిని పొందబోతున్నట్టు లెక్క. ఇది భవిష్యత్ ఆనందాన్ని సూచిస్తుంది. ఈ కల చాలా మంచిదని భావిస్తుంటారు.
Advertisement
అదేవిధంగా కొందరికీ కలలో ఉరుములు, మెరుపులు కనిపిస్తుంటాయి. కలలో ఉరుము, మేఘాలను చూడడం కూడా చాలా పవిత్రమైందిగా భావిస్తారట. ఇది ఆనందానికి సంకేతం. ఉరుము, మెరుపు కూడా మీపై ఎవరైనా కోపం ఉండబోతున్నారని సూచిస్తుంది. అందుకే ఇలాంట ఇకలలు కన్న తరువాత ఆనందంతో పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అంతే కాదు.. కలలో మేఘాలు పగిలిపోవడం నల్లటి మేఘాలను చూడడం శుభపరిణామంగా పరిగణించబడదు. రాబోయే కాలంలో మీరు నష్టపోవాల్సి వస్తుందని మీ కల సూచిస్తుంది. ఇదే కాకుండా.. ఈ కల మీకు ఇబ్బందిని సూచిస్తుంది. ఇక దీనిని అశుభ ఫలితాలను ఇచ్చే కలగా పరిగణిస్తారు.
Also Read :
భార్యభర్తలు ఒకరినొకరు అతిగా ప్రేమించుకుంటే వచ్చే సమస్యలు ఇవేనట..?