పోషకాహార లోపం వలన అనేక సమస్యలు కలుగుతుంటాయి. అందుకనే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోమని అంటూ ఉంటారు. పోషకాహార లోపం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని తెలుసుకోండి. విటమిన్ బీ12 కూడా ఆరోగ్యానికి చాలా అవసరం విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే, అనేక సమస్యలకి అది దారితీస్తుంది. ఎర్ర రక్త కణాలు తయారీకి బీ 12 చాలా అవసరం. ఇది కనుక లోపిస్తే శరీర కణాలకి తగినంత ఆక్సిజన్ లభించదు. విటమిన్ బీ 12 లోపం ఉన్నట్లయితే కండరాలు బలహీనంగా మారుతాయి.
Advertisement
Advertisement
కాళ్ల కండరాలు బలహీనంగా మారితే నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. వీటివల్ల లోపం ఉన్నట్లయితే వికారంగా ఉంటుంది. బరువు కూడా బాగా తగ్గిపోతారు. శక్తిహీనంగా అనిపిస్తూ ఉంటుంది. ఈజీగా అలసిపోతారు. ఇలా కూడా విటమిన్ బి12 లోపమని మనం తెలుసుకోవాలి. హృదయస్పందన రేటు విటమిన్ బి12 లోపం వలన పెరుగుతుంది. చేతులు కాళ్ళల్లో ఒక రకమైన తిమ్మిరి వంటివి కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా విటమిన్ బీ12 తగ్గాయని చెప్పే సంకేతాలు.
Also read:
- నల్లటి మచ్చలా..? పంచదారతో ఇలా చేస్తే.. తగ్గిపోతాయి..!
- డెంగ్యూ వలన ప్లేట్లెట్స్ పడిపోయాయా..? అయితే ఇలా చేస్తే సరి..!
- ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. దోమలే రావు..!