Home » విజయ్ ఆంటోనీ తన కూతురికి ఎన్నో సార్లు ఈ విషయం లో మందలించారు ? అయినా వినలేదా ?

విజయ్ ఆంటోనీ తన కూతురికి ఎన్నో సార్లు ఈ విషయం లో మందలించారు ? అయినా వినలేదా ?

by Sravya
Ad

ఒత్తిడి కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం.. డిప్రెషన్ లో ఉంటే ఏం చేస్తున్నారో తెలియకుండా.. ఎంతో ఇబ్బంది పడడం ఈరోజుల్లో ఎక్కువగా జరుగుతోంది. ఒంటరితనానికి గురైపోయి ఆత్మ**త్య అన్నిటికి సమాధానం అని చాలామంది ఆవేశంలో ఆత్మ**త్య కే పాల్పడుతున్నారు.

Advertisement

ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది ఉంటుంది. అంత మాత్రం ప్రాణాన్ని తీసుకోవడమే దానికి సొల్యూషన్ కాదు. అయితే ఈ బాధను తేలిగ్గా తీసుకోవడం కుదరదు. అలానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం సమాధానం కాదు.

 

తమిళ స్టార్ హీరోయిన్ విజయ్ ఆంటోనీ కూతురు మీరా చేసిన ఈ పనితో కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు షాక్ కి గురవుతోంది.

Advertisement

ఈమె పన్నెండవ తరగతి చదువుతోంది అయితే ఆమె చనిపోవడానికి కారణం చదువుల ఒత్తిడి అని తెలుస్తోంది. ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ ఈరోజులలో చాలామంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ర్యాంకులు వెంటపడిపోయి పేరెంట్స్ పిల్లల్ని ప్రెషర్ చెయ్యొద్దు అని ఇదివరకు మాట్లాడారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Also read:

Visitors Are Also Reading