ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ అతితక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ప్రేమకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
అయితే కొంతకాలం ఓ వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ కెరీర్ అనేక కారణాల వల్ల పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. దాంతో వరుస ఫ్లాపులు మూటగట్టుకుని మెల్లిమెల్లిగా సినిమాలకు దూరమయ్యారు.
ఉదయ్ కిరణ్ కు అడ్వాన్స్ లు ఇచ్చిన ప్రొడ్యూసర్ లు కూడా ఆ అడ్వాన్స్ లను తిరిగి వెనక్కి తీసుకోవడం వల్ల ఎన్నో సినిమాలు కూడా మిస్ అయ్యాయి.
Advertisement
ఉదయ్ కిరణ్ సినిమా జీవితంలోనూ రియల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విషితను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత వీరిద్దరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో ఉదయ్ కిరణ్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సినిమా జీవితంలో మరియు నిజ జీవితంలో లో వచ్చిన ఇబ్బందుల కారణంగా చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ చనిపోయి దూరమైనప్పటికీ ఇప్పటికీ అభిమానులు ఆయనను తలచుకుంటూనే ఉంటారు. కాబట్టి ఉదయ్ కిరణ్ అతని భార్య తో కలిసి దిగిన కొన్ని అందమైన ఫోటోలు ఈ గ్యాలరీ లో చూద్దాం.
Also Read: ఉదయ్ కిరణ్ కు పోటీగా బన్నీతో సినిమా చేయాలనుకున్న తేజ..చివరికి ఏమైందంటే..!