Ad
చాలా నగరాల్లో టమాట రేటు పెట్రోల్ రేట్లను దాటింది. కొన్ని ప్రాంతాల్లో టమాట కేజీ 120 దాకా పలుకుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టమాట రేటు విపరీతంగా పెరగడంతో టమాట సేల్స్ గణనీయంగా పడిపోయాయి!
Advertisement
Advertisement
ఆంద్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ , మహారాష్ట్రలో టమాట వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర నుండి టమాట ఎగుమతి కూడా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన వర్షాలు, వరదలతో పంట నష్టం, ట్రాన్స్ పోర్టేషన్ ఇబ్బందుల రీత్యా టమాట రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది.