Home » తమ కళ్ళ ముందే కొడుకులని కోల్పోయిన 10 మంది సినీ నటులు !

తమ కళ్ళ ముందే కొడుకులని కోల్పోయిన 10 మంది సినీ నటులు !

by Azhar
Published: Last Updated on
Ad

విదేశాల కంటే మన దేశంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధాలు అనేవి చాలా గట్టిగ ఉంటాయి. పిలల్లు ఎలా ప్రవర్తించిన తల్లి, తాద్రి అనేవారు వారిని ప్రేమిస్తుంటే ఉంటారు.

Advertisement

ఒకవేళ అంతలా ప్రేమించిన పిల్లలు తమ కళ్ళముందే మరణిస్తే వారికీ ఉండే శోకం అంత ఇంత కాదు. అయితే ఈ బాధ అనేది కొంతమందికి తప్పదు. ఇక మన సినీ ఇండస్ట్రీలో కొడుకుల మరణాన్ని చూసిన సినీ నటులు ఎవరో ఒక్కసారి చూద్దాం..!

టాలీవుడ్ కు రెండు కళ్ళు లాంటి వారిలో ఒకరైన ఎన్టీఆర్ కు పుత్రశోకం తప్పలేదు. తన పెద్ద కొడుకు రామకృష్ణ చిన్నప్పుడే ఆరోగ్యం క్షిణించి మరణించాడు. అలాగే ఎన్టీఆర్ కొడుకు అయిన హరికృష్ణకు కూడా ఈ బాధ వచ్చింది. హరికృష్ణ కొడుకు జానకీ రామ్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ఇక రచయిత, నటుడు అయిన గొల్లపూడి మారుతి గారి కొడుకు శ్రీనివాస్ కూడా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించాడు. అలాగే పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు కొడుకు రఘుబాబు ఆరోగ్యం క్షిణించి ఈ లోకాని విడిచి వెళ్ళిపోయాడు.

Advertisement

అలాగే సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు కూడా తమ కుమారులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. ఇండియన్ మైకేల్ జాక్సెన్ గా పేరు తెచుకున్న ప్రభుదేవా కొడుకు కూడా చిన్నప్పుడే మరణించారు.

Actor Ghattamaneni Ramesh Babu

Actor Ghattamaneni Ramesh Babu

అదే విధంగా దర్శకుడు తేజ కోసుకు కూడా ఆరోగ్య సమస్యలతో మరణించాడు. ఇక టాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తన కొడుకును ఆరోగ్య సమస్యలతో కోల్పోగా.. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేష్ బాబు ఈ మధ్యనే మరణించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ పై లంక బోర్డు కీలక వ్యాఖ్యలు..!

విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా…?

Visitors Are Also Reading