Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 04.05.2023: మేషం
Advertisement
మీ పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
Today rashi phalau in telugu : వృషభం
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తోంది. వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
Today rashi phalau in telugu : మిథునం
మిత్రుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
మీ యొక్క ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల బాధ్యతలు పెరుగుతాయి. పనులను వాయిదా వేస్తారు. వ్యాపారంలో నష్టాలుంటాయి.
Today rashi phalau in telugu : సింహం
ఆర్థిక పరిస్థితి కొంత మేరకు నిరుత్సాహపరుస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాస్త ఒత్తిడిని ఎదుర్కుంటారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
Today rashi phalau in telugu : తుల
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాలు కాస్త మందకోడిగా సాగుతాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
మీ శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
పనులు వాయిదా పడుతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి.
Today Horoscope in telugu : మకరం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
Today Horoscope in telugu : కుంభం
కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. విద్యార్థులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.