Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 30.01.2023: మేషం
Advertisement
బంధువులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో లాభం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
Today rashi phalau in telugu : వృషభం
తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలో మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : మిథునం
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువుల పై మీరే విజయం సాధిస్తారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఆశించిన ఫలితాలు లభిస్తాయి. బంధువుల సహకారము లభిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు.
Today rashi phalau in telugu : సింహం
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తాగిన సహాయం చేయడానికి కొందరు ముందుకొస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు.
Today rashi phalau in telugu : తుల
ఓ వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన పురోగతి ఉంటుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. ఉత్సాహంగా పనిచేయడం ఉత్తమం.
Today rashi phalau in telugu : ధనుస్సు
Today Horoscope in telugu : మకరం
ఆరోగ్యము సహకరిస్తుంది. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది.
Today Horoscope in telugu : కుంభం
ఇది మీకు అనుకూల సమయము. తోటి వారి సహకారము లభిస్తుంది. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి అభిమానాలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయకూడదు. ఆరోగ్యాన్ని జాగ్రత్త గా కాపాడుకోవాలి.