Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 17.01.2023: మేషం
Advertisement
ప్రారంభించినటువంటి పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అవి అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
Today rashi phalau in telugu : వృషభం
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారముంటుంది. బంధువులతో మేలు జరుగుతుంది.
Today rashi phalau in telugu : మిథునం
మీరు అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాలలో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.
Today rashi phalau in telugu : సింహం
కృషికి తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సహకారముంటుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : కన్య
ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఓ కీలకమైన విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో గొడవలు తలెత్తే అవకాశముంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
మీ మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశముంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం ఉత్తమం.
Today rashi phalau in telugu : వృశ్చికం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు, మిత్రుల ఆదరణ ఉంటుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు.
Today Horoscope in telugu : మకరం
గతంలో పూర్తి కానీ పనులలో కదలిక వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. మీకు నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకుంటారు.
Today Horoscope in telugu : కుంభం
అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. కొందరూ మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
Today rasi phalau in Telugu 2023 : మీనం
శారీరక శ్రమ రోజు రోజుకు పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.