Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 21.02.2023: మేషం

Advertisement

అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాలలో మొహమాటాన్ని దరిచేరనీయకండి. 

Today rashi phalau in telugu : మిథునం

Advertisement

ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

అనుకున్న సమయానికి లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

కొన్ని ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. బంధు, మిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారం, ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో అభిప్రాయబేధాలు వస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి.  మీ చుట్టు గిట్టని వారు చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు.

Visitors Are Also Reading