Home » ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఈ సీక్రెట్స్ తప్పనిసరి.. మృణాల్ ఠాకూర్ ఏం చెప్పిందంటే..?

ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఈ సీక్రెట్స్ తప్పనిసరి.. మృణాల్ ఠాకూర్ ఏం చెప్పిందంటే..?

by Anji
Ad

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకొని.. తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే మంచి పాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

అందుకే కదా కథ కథనం బాగుంటే తప్ప పాత్రకు ఓకే చెప్పదు.. ఇక సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలి అంటే గ్లామర్ మెయింటైన్ చేయాల్సిందే అంటూ పలు విషయాలు వెల్లడించింది..నేచురల్ బ్యూటీ టిప్స్ ను తాను కూడా ఫాలో అవుతానని.. ముఖానికి పసుపు రాసుకుంటానని.. తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ చేసుకుంటానని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటానని.. ఇది ఒక కొరియన్ చిట్కా అంటూ తన బ్యూటీ సీక్రెట్స్ బయట పెట్టింది. 2023 సంవత్సరంలో కేన్స్ లో సందడి చేయడంతో తన కల తీరింది అని కూడా చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading