ఈరోజుల్లో చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా షుగర్ ఉందా..? అయితే కచ్చితంగా వీటిని తెలుసుకోండి. షుగర్ ఉన్నవాళ్లు రెగ్యులర్ గా మందులు వేసుకోవడంతో పాటుగా ఆహార పదార్థాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. షుగర్ ఉన్నవాళ్లు బంగాళదుంపలకి దూరంగా ఉండాలి బంగాళదుంపల్ని తీసుకోవడం వలన చక్కెర వేగంగా పెరిగిపోతుంది.
Advertisement
Advertisement
బంగాళదుంపల్ని ఏ విధంగా తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. కూరగాయల రసాన్ని తీసుకోకూడదు. కూరగాయల రసాన్ని తీసుకుంటే కూడా చక్కెర స్థాయిలో వేగంగా పెరిగిపోతాయి. మొక్కజొన్న ని కూడా అసలు తీసుకోవద్దు షుగర్ ఉన్న వాళ్ళు యాలుకలని కూడా తీసుకోకూడదు. యాలకులు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలో వేగంగా పెరిగిపోతాయి. యాలకులులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా షుగర్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదనేది మరి ఇకమీదట ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి.
Also read:
- ఇలా డికాషన్ తో.. తెల్ల జుట్టుని సులభంగా నల్లగా మార్చేయవచ్చు..!
- చాణక్య నీతి: విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ అవ్వాలంటే… వీటిని మరచిపోకూడదు..!
- పెళ్లి చూపుల్లో అబ్బాయిని.. ఈ 3 ప్రశ్నలు అమ్మాయి అడిగి తీరాలి..!