ప్రస్తుతం ఈ ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ తోనే నడుస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ గనుక లేకపోతే సగం మంది జీవితాలు తలకిందులు అయిపోతాయి. అలా అయిపోయింది ప్రపంచం మొత్తం. మన ఇండియాలో కూడా పరిస్థితి అంతే. అయితే ఈ ఇంటర్నెట్ సహాయంలో మనకు ఏం తెలియకపోయిన.. ఏ విషయమైనా తెలుసుకోవాలి అన్న అందరూ గూగుల్ పైనే ఆధారపడుతారు. మనం ఏం అడిగిన గూగుల్ తల్లి వెంటనే చూపిస్తుంది.
Advertisement
అయితే ఏం వెతికిన వస్తున్నాయి కదా అని ఏది పడితే అది గూగుల్ లో వెతికాకూడదు. ముఖ్యంగా ఈ మూడు విషయాల గురించి మీరు గూగుల్ లో వెతికితే అంతే.. మీకు జైలు తప్పదు. ఆ విషయాలు ఏంటంటే… మొదటిది చైల్డ్ పో#$%ఫీ. మన ఇండియాలో చిన్న పిల్లలకు సంబంధించిన పో#$%ఫీ గురించి గనక గూగుల్ లో వెతికినట్లు అయితే మీరు శిక్షార్హులే. పోక్సో చట్టం కింద కనీసం 5 నుండి 7 ఏళ్ళ జెఇలు శిఖ పడే ఛాన్స్ ఉంది.
Advertisement
ఇంకా రెండవది ఏంటంటే బాంబులు ఎలా తయారు చేయాలి. ఈ బాబుల తయారీ గురించి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే జైలు శిక్ష పడుతుంది. మన సెక్యురిటీ సంస్థలు అనేవి ఎప్పుడు ఇలాంటివి వేత్రికే వారిపైన ఓ కన్ను వేసి ఉంచుతాయి. ఇక అదే విధంగా అబార్షన్ గురించి గూగుల్ తల్లిని అడిగిన మీకు జైలు తప్పదు. ఎందుకంటే.. ఈ అబార్షన్ విషయంలో మాన ఇండియాలో కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి. అందువల్ల దీని గురించి మనం సెర్చ్ చేస్తే జైల్లో ఊసలు లెక్కించాల్సిందే.
ఇవి కూడా చదవండి :
తిరిగి వస్తున్న డివిలియర్స్… క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?