టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ప్రస్తుతం స్టార్ హీరోగా నిలిచాడు. యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆ యంగ హీరో ఇప్పుడు వ్యక్తి గత విషయాల కారణంగా వార్తల్లో ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు.. వరుసగా సక్సెస్ లను కూడా దక్కించుకుంటున్నాడు. అయితే ఆ యంగ్ హీరో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. హీరోగా తన కెరీర్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. వ్యక్తగతంగా మాత్రం తప్పుడు నిర్ణయాలనే తీసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఆ యంగ్ హీరో ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది.
Advertisement
Advertisement
హీరోగా ఆయన నటించిన రెండు సినిమాల్లో ఓ హీరోయిన్ నటించింది. ఆ హీరోయిన్ తో ఈ యంగ్ హీరో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడట. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. దీంతో తన భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దాదాపు 6 నెలల నుంచి ఆ యంగ్ హీరో, ఆయన భార్య వేర్వేరుగానే ఉంటున్నారు. భర్త నుంచి విడాకులు కావాలని కూడా ఆమె కోరుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశముంది. బాలీవుడ్ మాదిరిగానే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా విడాకులు కామనయ్యాయి.
చాలా మంది యంగ్ హీరోలు, హీరోయిన్స్ విడాకులు తీసుకున్నారు. తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కొందరూ ఈ విడాకుల భయానికి కనీసం పెళ్లి కూడా చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ యంగ్ హీరో మాత్రం హీరోయిన్ మోజులో ఉండి పెళ్లిని పెటాకులు చేసుకుంనేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే ఆ హీరో ఎవరు..? ఆ హీరోయిన్ ఎవరు..? అనే విషయం త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది. మరీ ఆ హీరో ప్రేమ నుంచి బయటపడి భార్యతో సంతోషంగా ఉంటాడో లేక ప్రేమలోనే కొనసాగుతాడో వేచి చూడాలి.
Also Read : కళ్యాణ్ రామ్ అమిగోస్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా ?