బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ సాధించిన హీరోయియన్లలో నటి పరిణితి చోప్రా ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ మంచి సక్సెస్ సాధించిన ఈమె.. సెప్టెంబర్ 24న తన చిన్ననాటి స్నేహితుడు ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దాను పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. వీరి పెళ్లి ఉదయపూర్ లోని లీల ఫ్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బ్యూటీ సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
Advertisement
ఇక ఈమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక పెళ్లి తరువాత కూడా పరిణితి చోప్రా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాఘవ్ తో పెళ్లి తరువాత ఈమె హనీమూన్ ని గ్రాండ్ గా చేసుకుంటుందని అంతా అనుకున్నారట. కానీ ఎవ్వరూ ఊహించనివిధంగా ఈమె భర్త లేకుండానే మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది. గతంలో ఇలాగే ఈమె హనీమూన్ కి వెళ్లినట్టు వార్త వైరల్ అయింది.
Advertisement
కానీ ఆ తరువాత తాను హనీమూన్ కి వెళ్లలేదని.. ఆ ఫోటోలు తన మరదలు తీసిందని చెప్పుకొచ్చింది. ఇది గర్ల్ ట్రిప్ అంటూ బికినిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కానీ ఇప్పుడు మరోసారి తన అమ్మ, అత్తయ్యలతో కలిసి బీచ్ లో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్తతో కాకుండా వీళ్లతోనే హనీమూన్ ఎంజాయ్ చేయడం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!