Home » 40 దాటినా పెళ్లికి చేసుకోని 7 గురు స్టార్ హీరోయిన్ లు వీళ్ళే…!

40 దాటినా పెళ్లికి చేసుకోని 7 గురు స్టార్ హీరోయిన్ లు వీళ్ళే…!

by AJAY
Ad

సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే కొంతమంది మాత్రం ఇష్టం లేకనో….. ఇతర కారణాల వలనో పెళ్లికి దూరంగా ఉంటారు.

Advertisement

అలా మన టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోయిన్ లు పెళ్ళికి దూరంగా ఉన్నారు. 40 దాటినా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు. ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం…

 

నిన్నే పెళ్లాడతా సినిమాతో ఒరేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. నాగార్జునను టబు ప్రేమించినా పెళ్లి చేసుకోలేక పోవడం వలనే టబు ఇప్పటికి సింగిల్ గా ఉండిపోయింది అన్న రూమర్లు కూడా ఉన్నాయి.

actress kousalya

actress kousalya

ఒకప్పటి హీరోయిన్ కౌసల్య సైతం పెళ్లికి దూరంగా ఉన్నారు. శ్రీకాంత్ హీరోగా నటించిన పంచదార చిలక సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కౌసల్య… ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న కౌసల్య సైతం పెళ్లికి దూరంగా ఉన్నారు.

Advertisement


ఒకప్పటి హీరోయిన్ శోభన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. 2017లో శోభన పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించినా తను సింగిల్ గా ఉంటానని స్పష్టం చేశారు.


హీరోయిన్ నగ్మ చాలామంది సెలబ్రిటీలతో ప్రేమాయణం నడిపించినట్టు వార్తలు వినిపించాయి. కానీ నగ్మా చివరికి సింగిల్ గా మిగిలిపోయారు. ప్రస్తుతం నగ్మ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు.

ameesha patel

ameesha patel

తెలుగుతో పాటు బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అమీషా పటేల్… అమీషా పటేల్ సైతం పెళ్లికి దూరంగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ సుస్మిత సేన్ సైతం పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే సుస్మిత సేన్ పెళ్లి చేసుకోలేదు కానీ తనకంటే 17 ఏళ్లు చిన్నవాడు అయిన రోమన్ అనే మోడల్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు.

సినిమాలతో పాటు సీరియల్స్ లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సీతార. ఈ అందాలతార సైతం పెళ్లికి దూరంగా ఉన్నారు. తన తల్లిదండ్రులను వదిలి వెళ్ళడం ఇష్టం లేక పెళ్లికి దూరంగా ఉన్నట్టు సీతార ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ALSO READ : సిల్క్ స్మిత కు అంతటి అన్యాయం జరిగిందా….? చివరికి నిర్మాతలు కూడా…?

Visitors Are Also Reading