Home » ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి..!

ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి..!

by Anji
Ad

సాధారణంగా  బచ్చలికూర ఆకులు చాలా దళసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో మందంగా, ఉంటాయి. అందువలన అన్ని ఆకుకూరలకన్నా వీటిని ఎక్కువగా నిలువ ఉంచగల సామర్థ్యం ఉంటుంది. బచ్చలి చాలా రకాలు ఉంటాయి. గుబురుగా పొట్టిగా పెరిగే బచ్చలను దుబ్బచ్చలని అంటారు. వీటిలో క్యాల్షియం, మాంగనీస్, పుష్కలంగా ఉంటాయి.  క్యాల్షియం లోపంతో ఇబ్బంది పడే  వారు బచ్చలి రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement

విటమిన్ ఏ పుష్కలంగా ఉండే బచ్చల కూర కంటికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో ఈ బచ్చలు కూడా జ్యూస్ తాగడం వలన వైరల్ ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. బచ్చలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోఫితం చేస్తాయి. బచ్చల కూరలోని నైట్ రేట్లు రక్తపోటు లేవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. బచ్చల కూర చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది. ఈ బచ్చల కూరలో ఉండే కేరుటో నాయ్డ్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి అలాగే రోగనిరోధక పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ చలికాలంలో చాలా మంచిది.  చలికాలంలో బచ్చలకూర జ్యూస్ తాగడం వలన మీ ఎముకలు దృఢంగా ఉక్కులా మారుతాయి.

Visitors Are Also Reading