Home » సౌందర్య చివరి కోరిక ఇదే..అదేంటో తెలుస్తే ప్రతి మహిళా కన్నీళ్లు పెడుతుంది !

సౌందర్య చివరి కోరిక ఇదే..అదేంటో తెలుస్తే ప్రతి మహిళా కన్నీళ్లు పెడుతుంది !

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ టాలీవుడ్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, అమాయకత్వం, అభినయం, నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా చాలా సాంప్రదాయకమైన పాత్రలలో నటించేది సౌందర్య.

Advertisement

ఇక సౌందర్య మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. సౌందర్య 2003 సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె నటించిన సినిమాలు, చేసిన సేవా కార్యక్రమాల రూపంలో మన మధ్య ఇప్పటికీ సౌందర్య ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సౌందర్య బిజెపి పార్టీలో చేరడం వల్ల ప్రచారం కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అయితే సౌందర్య తను చనిపోక ముందు తన వదినతో నాకు కాటన్ చీరలు తీసుకురావా వదిన అని చెప్పి ప్రచారానికి వెళ్లిందట.

Advertisement

ఇక తన వదినకు చెప్పిన కోరిక తీరకుండానే సౌందర్య మరణించడంతో తన వదిన ఆవేదన చెందిందట. తాజాగా…ఒక ఇంటర్వ్యూలో సౌందర్య వదిన సౌందర్య చివరి కోరిక గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సౌందర్య చాలా మంచి వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే అస్సలు తట్టుకునేది కాదు. తప్పకుండా సహాయం చేసేది. చిన్నపిల్లలు అంటే సౌందర్యకు చాలా ఇష్టం. అందుకే చిన్నపిల్లల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేది. సౌందర్య మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

Visitors Are Also Reading