Home » విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట..!

విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట..!

by Azhar
Ad
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా తమా ప్రొఫెషన్ కు చెందిన వాళ్లనే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే యాక్టర్లు యాక్టర్లని.. డాక్టర్లు డాక్టర్లని.. ఆలాగే సింగర్లు సింగర్లని పెళ్లి చేసుకుంటారు. అయితే అందులో ఎంత మంది కలిసి ఉంటున్నారు.. ఎంత మంది విడిపోతున్నారు అనేది మాత్రం తెలిసిందే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విడాకులు అనేది చాలా సహజమైన విషయం. మాములు వ్యక్తుల నుండి… సెలబ్రెటీల వరకు ఎక్కువగా విడాకుల కోర్టు మెట్లు ఏకుతున్నారు. అయితే ఈ మధ్యే మన టాలీవుడ్ లో నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకొని అంచారికి సోకే ఇచ్చారు.
అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ జంట కూడా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారని తెలుస్తుంది. కాకపోతే అది యాక్టర్ల జంట కాదు.. సింగర్ల జంట. మన టాలీవుడ్ లో చాలా శింగింగ్ జంటలు ఉన్నాయి. అందులో హేమ చంద్ర – శ్రావణ భార్గవి కూడా ఉంటారు. వీరి పాటలకు తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అనేది అందరికి తెలుసు. అయితే ఈ ఇద్దరు కేవలం పాటలు మాత్రమే కాకుండా.. సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెబుతుంటారు. ఇలా రెండు చేతుల సంపాదిస్తూ.. ఈ జంట చాలా అన్యున్యంగా ఉంటుంది. వీరికి ఒక్క కూతురు కూడా ఉంది.
హేమ చంద్ర – శ్రావణ భార్గవి ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి.. 2013 లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీరు విడిపోవాలని అనుకుంటున్నారట. అయితే చాలా రోజుల నుండి విడివిడిగా ఉంటుంది ఈ ఇద్దరు.. ఇప్పుడు విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కారట. అందువల్లే వీరి విషయం అనేది బయటకు వచ్చింది. అయితే వీడు విడిపోవడానికి ఓ ఫీమేల్ సింగర్ కారణం అని తెలుస్తుంది. ఆ సింగర్ వీరి మధ్య ఎక్కువగా గొడవలకు కారణం అవుతుందట. కానీ అందుకు కారణం ఏంటి అనేది తెలియదు. కానీ ఆమె కారణంగానే వీరు విడిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading