Home » Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

by Bunty
Ad

సమంత నటించిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రంపై సమంత ఎన్నో ఆశలను పెట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పింది. కొన్ని పాత్రలు అలా వస్తాయి. కొన్ని మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. అనేటట్టు శాకుంతలం ఉంటుందని విడుదల కు ముందు చెప్పుకొచ్చింది.

READ ALSO : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”

Advertisement

సమంత శకుంతల పాత్రలో, మలయాళం నటుడు దేవ్ మోహన్ దృశ్యంతుడిగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ వినిపించింది. రెండో షోకి సినిమాకి రావడం మానేశారు. విడుదలైన తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో అలరించేందుకు రెడీ అయిపోయింది.

Advertisement

READ ALSO : ‘ది కేరళ స్టోరీ’ మూవీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

Shaakuntalam Review: Shakuntalam is a grand cinematic experience with underwhelming storytelling | Shaakuntalam Movie Review

తాజాగా ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందే ఓటిటిలో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శాకుంతలం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

Visitors Are Also Reading