Home » ఇక చచ్చిన కూడా ప్రేమలో పడను! ఆ వ్యాఖ్యలు చైతూని ఉద్దేశించి అన్నవేనా?

ఇక చచ్చిన కూడా ప్రేమలో పడను! ఆ వ్యాఖ్యలు చైతూని ఉద్దేశించి అన్నవేనా?

by Azhar
Ad

ప్రేమలో పడకముందు దాని పైన పెద్దగా ఎవరికీ ఏ ఒపీనియన్ ఉండదు. కానీ ఒక్కసారి ప్రేమలోకి దిగితే మనకు దాని పైన ఓ మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అందులో ఉన్నానని రోజులు బాగానే ఉంటుంది. అది సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ. ఒకవేళ ఆ ప్రేమ అనేది ఫెయిల్ అయితే మాత్రం దానిపైన అసహ్యం ఏర్పడుతుంది. కానీ మొదట ఆ ప్రేమ అనేది సక్సెస్ అయ్యి రెండు మూడేళ్ళ తర్వాత ఫెయిల్ అయితే మాత్రం ఆ బాధ అనేది చెప్పం కష్టం.

Advertisement

ఇదంత ఇప్పుడు ఎందుకు అనుకుంటే.. ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిస్థితి ఇలానే ఉంది. సమంత ప్రేమ విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన నాగ చైతన్యతో దాదాపు ఆరేళ్ళు ప్రేమాయణం నడిపిన తర్వాత.. ఇద్దరు పెళ్లి పేయితలు ఎక్కారు. తమ ప్రేమ సక్సెస్ అయిన ఆనందంలో దాదాపు మూడేళ్లు మంచిగానే ఉన్న ఈ జంట.. గత ఏడాది విడిపోయింది.

Advertisement

దాంతో అది పెద్ద చర్చగా మారింది. అప్పట్టినుండి సమంతకు ఎక్కడికి వెళ్లిన ఈ ప్రేమ పర్శనల్ ఎదురవుతున్నాయి. తాజాగా ట్విట్టర్ లో #asksam లో కూడా ప్రేమ పైన మీ ఒపీనియన్ చెప్పమంటే… ఈ ప్రేమ, ద్వేషం అనే వాటిలో పడకుంటే మంచింది. అందుకే వీటిలో మళ్ళీ పడకుండా.. దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అని సమ్ చెప్పింది. అయితే సమంత ఈ కామెంట్స్ తమ మాజీ భర్త, ప్రియుడు అయిన నాగ చైతన్యను ఉద్దేశించే చెప్పింది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

Visitors Are Also Reading