Home » సమంతకు 50 కోట్ల నష్టం.. ఎలా అంటే…?

సమంతకు 50 కోట్ల నష్టం.. ఎలా అంటే…?

by Azhar
Ad

సమంత గురించి తెలియని సినీ అభిమాని ఉండడు. అయితే హీరోయిన్ గా కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకున్న సమంత ఓ స్టార్ హీరోయిన్ గా కొంత కాలం టాలీవుడ్ ను ఏలింది. ఇక తన కెరియర్ కొంచెం డౌన్ అవుతున్న సమయంలోనే నాగ చైతన్యను పెళ్లి చేసుకొని.. కొన్ని తరహా సినిమాలనే చేస్తూ వచ్చింది.

Advertisement

ఇలా కొంత కలం బాగానే ఉన్న.. తర్వాత ఏమైందో కానీ.. ఈ మధ్యే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయం టాలీవుడ్ ను ను షేక్ చేసి పడేసింది. ఏ విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన సమంత.. ఆ తర్వాత నుండి తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉడికేకిస్తుంది. కానీ ఇదే సమయంలో సామ్ పై అక్కినేని అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

ఇలా ఇదిలా ఉంటె… సమంత తాజాగా 50 కోట్లకు నష్టపోయింది అని తెలుస్తుంది. ఓ కంపెనీని ప్రారంభించిన సమంత.. దానిని సరిగ్గా నడపాలేకపోవడంతో 50 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నో సినిమా విజయాలను అందుకున్న సామ్ కు ఈ పరాజయం భారీ నాష్టాని మిగిల్చింది అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి :

వరుసగా నాలుగో విజయంతో సన్ రైజర్స్ హవా…!

ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?

Visitors Are Also Reading