Home » ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?

ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?

by Azhar
Ad

మన దేశంలో రెండు రకాల జాతులు ఉన్నాయి. అదులో ఒక్కటి సినిమా.. మరొకటి క్రికెట్. అయితే ఇండియాలో క్రికెట్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మారె దేశంలో లేదు. ఆందువల్లే బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ అనేది ఇండియాతో పాటుగా ప్రపంచమంతటా ఓ వైరస్ లా వ్యాపించింది. ఐపీఎల్ లో ఆడే అన్ని జట్లకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. వారందరు తమ ప్రేమను రకరకాలుగా చూపిస్తారు. ఈ మధ్యే ఓ బెంగళూర్ జట్టు అభిమాని… ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోను అని ఓ ఫలకార్డును ప్రదర్శించింది.

Advertisement

ఇలా.. రెండు నెలలకు పైగా సాగె ఈ ఐపీఎల్ జాతరలో రోజు ఇటువంటి ఫలకార్డులు కనిపించడం.. అవి కాస్త సొసైల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నం. ఇక ఈరోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఓ ప్రేమికుడు పెట్టుకున్న ప్లకార్డు నెట్టింగా తెగ ట్రెండ్ అవుతూ ఉంది. అయితే అంతలా ట్రెండ్ కావడానికి అందులో ఏముంది అనుకుంటున్నారా.. అతను ఐపీఎల్ ను ఎంత ప్రేమిస్తున్నాడో అందులో చెప్పకనే చెప్పాడు.

Advertisement

అయితే ఆ ప్రేమికుడు పట్టుకున్న ప్లకార్డులో… నా ప్రేయసి నన్ను ఓ ప్రశ్న అడిగింది. నేనా..? ఐపీఎల్ లా ? తేల్చుకోమని అడగా.. నేను తనకు నో చెప్పి ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చేసాను అని చెప్పాడు. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లు నేరుగా చూసే ఆవకాశాని కోల్పోయిన అభిమానులకు ఈ ఏడాదే ఆ ఛాన్స్ దొరికింది. కాబట్టి దానిని వారు ఎలా దూరం చేసుకోగలరు. ఇతను కూడా అంతే… అందుకే తన ప్రేయసికి నో.. చెప్పి ఐపీఎల్ కు ఎస్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి :

టీంఇండియాకు కాబోయే కెప్టెన్ అతనే…?

అద్భుతమైన ఘటన ఒక్కే జట్టులో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు…!

Visitors Are Also Reading