Home » సమంత విడాకులపై ఆమె తండ్రి ఎమోషనల్ పోస్ట్..!

సమంత విడాకులపై ఆమె తండ్రి ఎమోషనల్ పోస్ట్..!

by Azhar
Ad
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సమంత 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకొని… గత ఏడాది విడిపోయారు. అయితే వీరు ఎంత కాలం ప్రేమించుకున్నారో అంత కాలం పెళ్లి తర్వాత కలిసి ఉండడలేదు అనేది నిజం. ఇక వీరి విడాకులు అనేవి సినిమా ఇండస్ట్రీలోనే ఓ షాక్ అని చెప్పాలి. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు అనేవి ఇంకా తెలియ లేదు. కానీ ఇద్దెరి మధ్య ఏది విషయంలో విబేధాలు రావడం వల్లే విడిపోయారు అని వార్తలు వచ్చాయి.
అయితే విడాకుల తర్వాత చైతన్య ఎప్పుడు సమన్తా గురించి పాజిటివ్ గానే స్పందించిన.. సమంత మాత్రం అలా చేయడం లేదు. ఇక తమ విడాకులు సులువుగా జరగలేదు అని అయితే సమంత పేర్కొంది. ఇక తన కూతురు విడాకులపైన తాజాగా సమంత తండ్రి ఓ ఎమోషనల్ పోస్ట్ అనేది చేసాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక సమంత తండ్రి పోస్ట్ లో… గతంలో ఓ కథ ఉండేది. కానీ ఇప్పుడు ఆ కథ ఉనికిలో లేదు. కాబట్టి కొత్త కథను..  కొత్త చాఫ్టర్ ను ప్రారంభించాలి” అని తెలిపాడు. అంటే తన కూతురును గతంను వదిలేసి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని.. కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించామని సమంత తండ్రి పోస్ట్ చేసాడు. మరి తండ్రి మాటలను సమంత పట్టించుకుంటుందా.. కొత్త కథను ప్రారంభిస్తుందా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading