Home » తెలుగు ఇండస్ట్రీలో రీయల్ డాక్టర్స్ ఎవరో తెలుసా…?

తెలుగు ఇండస్ట్రీలో రీయల్ డాక్టర్స్ ఎవరో తెలుసా…?

by Sravya
Ad

చాలామంది సినిమాలను ఇష్టపడి, సినిమాల్లోకి వస్తూ ఉంటారు. తర్వాత పెద్ద నటులుగా స్థిరపడిపోతూ ఉంటారు. అయితే సినిమాల్లోకి వచ్చిన నటుల్లో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. మరి డాక్టర్లు ఎవరనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

real-life-doctors

Advertisement

అల్లు రామలింగయ్య:

అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. అల్లు రామలింగయ్య అందరికీ సుపరిచితమే అల్లు రామలింగయ్య తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడ్డారు. హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు రామలింగయ్య తీరిక సమయంలో ఉచిత వైద్య సేవని అందించేవారు. సినిమాల్లో చేస్తూ ఇలా డాక్టర్ గా కూడా సేవలను అందిస్తూ ఉండేవారు.

రాజశేఖర్:

Advertisement

హీరో రాజశేఖర్ కూడా వైద్య విద్యను అభ్యసించారు చెన్నైలో కొంతకాల ప్రాక్టీస్ కూడా చేశారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్య వృత్తిపై ఆయనకి ఆసక్తి ఏమీ తగ్గలేదు. అలానే రాజశేఖర్ కూతురు శివాని కూడా ఎంబిబిఎస్ పూర్తి చేశారు. సినిమాల్లోకి వచ్చారు.

సౌందర్య:

నటి సౌందర్య ఎంబిబిఎస్ చదువుకున్నారు ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమెకి సినిమాల్లో అవకాశం వచ్చింది. సో చదువు ఆపేశారు.

సాయి పల్లవి:

హీరోయిన్ సాయి పల్లవి మెడిసిన్ నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాక తమిళ దర్శకుడు ప్రేమం సినిమాలో నటించమని అడిగారు. అలా సినిమాల్లోకి అడుగు పెట్టారు సాయి పల్లవి ఇలా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటులు అందరూ కూడా డాక్టర్లు కానీ చాలామందికి విషయం తెలీదు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading