Home » నేను యాంక‌రింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ.. న‌న్ను యాంక‌ర్ అంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదంటున్న ర‌ష్మీ..!

నేను యాంక‌రింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ.. న‌న్ను యాంక‌ర్ అంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌డం లేదంటున్న ర‌ష్మీ..!

by Anji
Ad

యాంక‌ర్ ర‌ష్మీకి తెలుగు రాద‌ని, యాంక‌రింగ్ రాద‌ని అంద‌రూ సెటైర్లు వేస్తుంటారు. రష్మీ మాట్లాడే తెలుగు మీద అయితే లెక్కలేనన్ని కౌంటర్లు వేస్తుంటారు ఆది, రాంప్రసాద్ వంటి వారు. రష్మీ మాత్రం అలాంటి వాటిని ఎప్పుడూ కూడా సీరియస్ గా తీసుకోలేద‌ట‌. తాము ఏది చేసినా కూడా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేందుకే అని చెప్పుకొచ్చింది ర‌ష్మీ. తాజాగా ర‌ష్మీ త‌న మీద తాను జోకులు వేసుకుంది.

Advertisement

ర‌ష్మీ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. ఇక సుధీర్ వెళ్లిపోయిన త‌రువాత శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ర‌ష్మీ బాగానే న‌డిపిస్తోంది. సుధీర్ రిఫ‌రెన్స్ తీసుకుంటేనే షోను ముందుకు తీసుకెళ్తున్నారు. బాబు, బాబు అంటూ సుధీర్ ను గుర్తు చేసుకుంటూ.. రష్మీకి లింకు పెడుతూ ఆది బాగానే నడిపిస్తున్నాడు. ఇక యాంక‌ర్ రష్మీ మీద కౌంటర్లు వేయడం కోసం హైప‌ర్‌ ఆది, ఆటో రాంప్ర‌సాద్ పోటీ పడుతున్నట్టు క‌నిపిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో అయితే త‌న మీద సెటైర్లు వేసుకుంది. ఇంత‌కు ఆ ప్రోమోలో ఏముందంటే నేను యాంకిరింగ్ చేస్తున్నా న‌న్ను ఎవ్వ‌రూ యాంకర్ అని అన‌డం లేదు. గుర్తించ‌డం లేద‌ని వ‌ర్షా పేర్కొంటుంది.

Advertisement

ఇంకా న‌న్నే ఎవ్వ‌రూ యాంక‌ర్ అంటే న‌మ్మ‌డం లేదు. ఇంకా నిన్ను ఏం న‌మ్ముతార‌ని మ‌ధ్య‌లో ర‌ష్మీ కౌంటర్లు వేసింది. త‌న మీద తానే ర‌ష్మీ కౌంట‌ర్లు వేసుకుంది. ఈ ప్రోమోలో అంద‌రికీ ఓ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది. ఆ స‌ర్‌ప్రైజ్ ఏంటంటే గెట‌ప్ శ్రీ‌ను స‌డ‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు. గెట‌ప్ శ్రీ‌ను రాక‌తో ఈ ఎపిసోడ్ ప్రోమోకు ఊపు వ‌చ్చింది. గెట‌ప్ శ్రీ‌ను ప‌ర్మినెంట్‌గా వ‌చ్చాడా..? లేక గెస్ట్ రూపంలో వ‌చ్చాడా అనేది చూడాలి మరి. గెట‌ప్ శ్రీ‌ను ప‌ర్మినెంట్ గా వ‌స్తే.. ఇక మెల్ల‌గా సుధీర్ ను కూడా మ‌ల్లెమాట టీమ్ లాగే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఎందుకంటే మ‌ల్లెమాల మీద, ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ మీద అంద‌రికీ బ్యాడ్ ఒపినీయ‌న్ ఏర్ప‌డింది. ఇక కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్లు నెట్టింట్లో దుమారాన్ని రేపిన విష‌యం తెలిసిందే.

Also Read : 

హీరోగా నువ్వు ప‌నికి రావ‌ని మెగాస్టార్ చెప్పిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా..?

జాతీయ అవార్డు దక్కించుకున్న హీరో సూర్య.. త‌న కెరీర్‌లో స‌రిదిద్దుకోలేని త‌ప్పు చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading