Home » పున‌ర్న‌వి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..న‌న్నెందుకు ఇరికిస్తారంటూ రాహుల్ కామెంట్స్ వైర‌ల్..!

పున‌ర్న‌వి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..న‌న్నెందుకు ఇరికిస్తారంటూ రాహుల్ కామెంట్స్ వైర‌ల్..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కాస్త క్లోజ్ గా ఉంటే చాలా రిలేష‌న్ షిప్ ఉందంటూ ప్ర‌చారం చేస్తారు. ఇక క్లోజ్ నెస్ పెరిగితే అంతేసంగ‌తి. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లిన చాలా మంది మింగిల్ అయ్యారంటూ బ‌య‌ట ప్ర‌చారాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అలాంటి జంట్లో రాహుల్ సిప్లింగ‌జ్ పున‌ర్న‌విల జంట కూడా ఒక‌టి. వీరిద్ద‌రూ ఒకే సీజ‌న్ లో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. పునర్న‌వి రాహుల్ మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేసింది.

Advertisement

రాహుల్ హౌలాగాడు అంటూనే పున‌ర్న‌వి అతడితో స్నేహం చేసింది. ఇద్ద‌రూ కొట్టుకోవ‌డం మ‌రియు స్నేహం చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేసింది. మొత్తానికి రాహుల్ హౌస్ విన్న‌ర్ కూడా అయ్యారు. అంతేకాకుండా ఆ సీజ‌న్ లో వీరిద్ద‌రే బెస్ట్ పెయిర్ అయ్యారు. ఇక బిగ్ బాస్ త‌ర‌వాత కూడా ఇద్ద‌రూ క‌లిసి కొన్ని షో ల‌లో సంద‌డి చేశారు.

Advertisement

ఆ త‌ర‌వాత రూమ‌ర్లు ఎక్కువ‌య్యాయి. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రాహుల్ కు పున‌ర్న‌వి కి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎదురయ్యాయి. దాని పై రాహుల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఛీ ఛీ నన్నెందుకు ఇరికిస్తారు. జీవితంలో ఇద్ద‌రం ఎవ‌రి దారి వాళ్లు చూసుకున్నామని చెప్పాడు. బిగ్ బాస్ త‌ర‌వాత ఎన్నో హిట్ పాట‌లు పాడానని అన్నాడు.

అంతే కాకుండా వ్యాపార‌న్ని ప్రారంభించాన‌ని త‌న బిజీలో త‌ను ఉంద‌ని అన్నాడు. ఎప్పుడైనా ఒక‌సారి మాట్లాడుకుంటామంతే అని చెప్పాడు. ఇక అషూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. మా మ‌ధ్య‌న ఉన్న స్నేహం మాకు తెలుసు అని ప్ర‌తిసారి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నాడు.

ALSO READ : Rishabh Pant:కర్రలతో రిషబ్‌ పంత్‌ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్‌

Visitors Are Also Reading