వచ్చే ఏడాది ప్రజలపై ఆర్థికంగా భారం పడనుంది. ఇప్పటికే పలు వస్తువుల ధరలు పెరగవచ్చా మరిన్ని వసూళ్లు ధర పెరగనున్నాయి. జనవరి నుంచి దుస్తులు,పాదరక్షలు మరింత ప్రియం కానున్నాయి. వస్తువులు సేవల పన్ను జీఎస్టీ రేట్లు ఐదు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెస్ (cbdt) నోటిఫై చేయడంతో వచ్చే ఏడాది నుంచి దుస్తులు వస్త్రాలు,పాదరక్షల,ధరలు పెరగనున్నాయి. కేటగిరీల పై పెంచినా జీఎస్టీ రేటు జనవరి 1,2022 మంచి వర్తిస్తుంది. అయితే నిర్దిష్ట సింథటిక్ ఫైబర్ లో, నోలు పై జిఎస్టి రేట్ లో 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
Advertisement
Advertisement
సెప్టెంబర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టెక్స్టైల్స్, పాదరక్షల పై విధించే వస్తు సేవల పన్ను సవరించారు. జనవరి 1 నుంచి దుస్తులపై జీఎస్టీ రేటు 12% ఉంటుంది. ఇంతకు ముందు ఇదే దుస్తుల ధర పై జిఎస్టి 5 శాతంగా ఉండేది. వచ్చే ఏడాది నుంచి ప్రధానంగా ఆన్లైన్ ద్వారా అందించే సేవల పై ఈ కామర్స్ సంస్థలకు పన్ను చెల్లించాలి.
పరిశ్రమల సంఘం దుస్తుల తయారీ సంఘం. జనవరి 1 నుండి 50 పై అధిక జిఎస్టి తో తీవ్ర నిరాశకు గురి చేసిందని డిలైట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ఎమ్మెస్ మనీ అన్నారు. మోడీ పదార్థాలు నూలు ప్యాకింగ్, మెటీరియల్ సరుకు రవాణా ధరలతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో పన్ను పెంపుదల జరిగింది. జీఎస్టీ లేకపోయినా మార్కెట్లో 12 నుంచి 10 శాతం ధరలు పెరుగుతాయని అంచనా వేసినట్లు ఇండస్ట్రీ బాడీ తెలిపింది.