Home » ఒకే కుటుంబంలో ఇద్దరికీ పద్మవిభూషణ్.. మెగా కోడలు పోస్ట్ వైరల్

ఒకే కుటుంబంలో ఇద్దరికీ పద్మవిభూషణ్.. మెగా కోడలు పోస్ట్ వైరల్

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ వరించిన విషయం తెలిసిందే. అయితే దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డును ఆయనకు అందించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పలువురు ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.  

Advertisement

ఈ మేరకు తన మామయ్యకు ‘పద్మవిభూషణ్’ దక్కడంపై ఇటీవలే నెట్టింట ప్రశంసలు కురిపించిన ఆమె.. ‘ఐదు వేళ్లు బిగిస్తే శక్తిమంతమైన పిడికిలి ఏర్పడుతుంది. మా స్ఫూర్తిప్రదాతకు అభినందనలు. కేవలం సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ ఆయన ఆదర్శప్రాయుడే. తండ్రిగా, మామయ్యగా, తాతగా ఆయన ఓ మార్గదర్శి. మా చిరుతను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాం’ అంటూ పొగిడేసింది. అలాగే చిరంజీవి అంటే కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. దాతృత్వంలోనూ ఆయన ముందుంటాడు. జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాకు స్ఫూర్తిని ఇచ్చాడంటూ చెప్పుకొచ్చింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading