ఆగస్టు 16, 2023న శక్తివంతమైన అమవాస్య. కాబట్టి ఆడవారు ఆరోజు ప్రాణం పోయినా సరే..కానీ ఈ రెండు పనులను మాత్రం అస్సలు చేయకండి. ఆగస్టు 16న శక్తిమంతమైన అమవాస్య ప్రాముఖ్యత ఏమిటి ?ఆడవారు అసలు ఈ శ్రావణ అమవాస్య రోజు ఏ యే పనులను చేయకూడదు అనే విషయాలను ఇఫ్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
శ్రావణ అమవాస్య రోజు చంద్రుడు అస్సలు కనిపించడు. ఇవాళ నా శివుడిని అత్యధికంగా పూజిస్తుంటారు. శివ భక్తులకు చాలా ముఖ్యమైంది. శివుడిని కొలిచేవారు ఇవాళ ఉపవాసం చేస్తారు. అధిక శ్రావణ అమవాస్య అనేది చాలా అరుదైన సందర్భం. చాలా మంది అనుచరులకు ఇది శుభం కలిగిస్తుంది. ఈరోజు విశ్వం యొక్క శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది అని నమ్ముతారు. ఆధ్యాత్మిక అభ్యాసాలు, ఆచారాలకు తగినటువంటి రోజులు కావడంతో దీనిని అత్యంత భక్తి పూర్వకంగా పూజలు చేస్తుంటారు. అమవాస్య రోజు ఆత్మలు మరింత శక్తిమంతంగా ఉంటాయని నమ్ముతారు. ఏదైనా చెడు చేయడం లేదా ఏదైనా ప్రతికూల ఆలోచనలు చేయడం ఇలాంటివి అన్నీ మానుకోవాలి. తులసి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. అలా చేయడం చాలా దరిద్రం. మరోవైపు తెల్లవారుజామున ఎవరు అయితే తులసి చెట్టుకు నీరుపోసి తులసి మొదట్లో ఉన్న మట్టిని కాస్త తిలకంగా పెట్టుకొని అదేరోజు సాయంకాలం ఆవు నేతితో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కొలువై ఉంటుంది.
Advertisement
ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల సమస్యలు అన్నింటినీ తొలగించుకోవాలంటే ఈ శ్రావణ అమవాస్య రోజు సాయంత్రం అరలీటర్ నీటిలో 50 గ్రాముల రాళ్ల ఉప్పు వేసి ఇల్లు ఎవరైతే తడి బట్ట పెట్టుకుంటారో వాటి ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అదేవిధంగా అమవాస్య రోజు నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఎవరైతే ఆహారంగా పెడతారో ఇంట్లో కష్టాలన్నీ తీరిపోయి కోరికలన్నీ తీరుతాయి. చాలా మంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా అధిక శ్రావణ అమవాస్య రోజు ఆడవారు ఈ రెండు తప్పులు అస్సలు చేయకూడదు. ఈరోజు తలస్నానం అస్సలు చేయకూడదు. షాంపు, కుంకుడుకాయ వంటివి పెట్టి ఎవరైతే తలంటుకుంటారో వారి భర్తకు ఆయుక్షణం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎవరు అయితే పెరుగు, ఎండు మిరపకాయలను దానం చేస్తారో లేదా అప్పుగా తెచ్చుకుంటారో వారికి కష్టాలు తప్పవు. ఈ తప్పులు కనుక మీరు చేయకుంటే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ అధిక శ్రావణ అమవాస్యను అద్భుతంగా ఉపయోగించుకొని శివాలయానికి, వైష్ణవాలయానికి వెళ్లి ఆ స్వామి వారి దర్శనం చేసుకోండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!