Home » తల్లికి ఇచ్చిన ఆ మాటని.. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాటడు.. ఇప్పటికి కూడా..!

తల్లికి ఇచ్చిన ఆ మాటని.. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాటడు.. ఇప్పటికి కూడా..!

by Sravya
Ad

జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో ఏ అని కచ్చితంగా చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి శాలిని కి ఇచ్చిన మాట తప్పలేదు. హరికృష్ణ రెండవ భార్యగా ఈమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. శాలిని సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేస్తూ ఉండేవారు. ఆ టైంలో ఆమెకి హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. హరికృష్ణ కి పెళ్లి అయినా కూడా చాలు నేను రెండవ పెళ్లి చేసుకుంటానని చెప్పారట.

Advertisement

Advertisement

ఇలా హరికృష్ణ శాలిని రెండవ భార్య కింద అయింది అయితే నందమూరి కుటుంబం నుండి ఆమెకి గౌరవం లభించేది కాదు. ఆడపిల్లలకి ఇలాంటి ఇబ్బందులు కలగడం మంచిది కాదని ఆమె భావించేది. అత్తింటి వాళ్ళ నుండి సపోర్ట్ ఉండేది కాదట అయితే ఎన్టీఆర్ హీరో అయ్యాక తల్లిని బాగా చూసుకునేవారట. ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఏ అమ్మాయిని కూడా చిన్న చూపు చూడొద్దని ఎవరిని చులకనగా చూడొద్దని శాలిని ఎన్టీఆర్కి చెప్పింది. తల్లి చెప్పినట్లే అందరిని గౌరవిస్తూ ఉంటారు ఎన్టీఆర్. తల్లికిచ్చిన మాట కోసం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చాక ఏ తప్పు చేయలేదు. పెద్దవాళ్లయినా చిన్నవాళ్ళైనా అమ్మాయిలని గౌరవిస్తారు ఎన్టీఆర్.

Also read:

 

Visitors Are Also Reading