Home » ప్రేమలో పడ్డారు.. పెద్దలని ఎదిరించి పెళ్లి కూడ… కానీ..?

ప్రేమలో పడ్డారు.. పెద్దలని ఎదిరించి పెళ్లి కూడ… కానీ..?

by Sravya
Ad

ఈరోజుల్లో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా తక్కువ అయిపోయాయి ప్రేమించుకోవడం పెద్దల్ని ఎదిరించో ఒప్పించొ పెళ్లి చేసుకోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వీళ్ళిద్దరికీ ఇదివరకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా కాలం నుండి ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఒకళ్ళని మరొకరు అర్థం చేసుకున్నారు. ఆఖరికి ప్రేమికులు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరవడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

Advertisement

Advertisement

అయితే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు తర్వాత యువకుడి తల్లిదండ్రులు అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ నూతన దంపతులు కొన్ని రోజులు పాటు గడిపి ఇంటికి ఇప్పుడు వచ్చారు. బుధవారం ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలంలోని గంగంపల్లి గ్రామం దాదా జ్యోత్స్న అనే యువతీ యువకుడు ఉంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని తీవ్రమనిస్థాపానికి గురయ్యారు.

అయినా కూడా నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తల్లిదండ్రులను ఒప్పించి భార్యతో ఇంటికి వచ్చాడు యువతీ యువకుడు కుటుంబ సభ్యులు మధ్య మరోసారి గొడవ వచ్చింది. ఈ నూతన దంపతులు తోటకి వెళ్లి వస్తానని చెప్పేసి సాయంత్రం అయినా కూడా రాలేదు వాళ్ళ తోటలోనే ఓ చెట్టుకి ఉ$రి వేసుకుని ఆ$త్మ$హ$త్య చేసుకున్నారని తెలుస్తోంది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading