ఒకప్పటి సీనియర్ నటి సుహాసిని అంటే చాలామందికి పరిచయం అక్కర్లేని పేరు.. సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న నటి. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చిత్రాల్లో చేశారు. అంతేకాకుండా ఆమె ప్రొడ్యూసర్, రైటర్,డైరెక్టర్ ఇలా ఇండస్ట్రీలో ఉండేటటువంటి అన్నింటిలో ఆమెకు అనుభవం ఉంది.
Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లోని కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కొన్ని టీవీ షోస్ లో కూడా అలరించారు సుహాసిని. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నందన్ అనే ఒక బాబు కూడా ఉన్నాడు. సువాసిని నటనలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆ కుటుంబానికి సంబంధించిన వీడియోస్ ని, తన మదర్ ఫాదర్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సుహాసిని మయుక ఫాబ్స్ వారి జెరీ కోట చీరలు ధరించి ఫొటో షూట్ చేసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
Advertisement
also read:కూతురిని హీరోయిన్ ను చేసేందుకు కృతిశెట్టి తల్లి అంతటి త్యాగం చేసిందా..?
ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ అంతా కామెంట్స్ చేస్తూ, ఇంత వయసు ఉనన్నా ఏమాత్రం తరగని అందం సుహాసిని సొంతం అంటూ కామెంట్లతో పొగిడేస్తున్నారు. సుహాసిని గారు మీ వయసు వెనక్కి వెళ్లి పోతుంది ఇంత అందంగా ఉన్నారు ఏంటి అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుహాసిని 62 ఏళ్లకు చేరుకున్నారు.. కానీ ప్రస్తుతం పిక్స్ చూస్తే ఎంతో యంగ్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు.
also read: