Home » పవన్ కళ్యాణ్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటించాడన్న విషయం తెలుసా..?

పవన్ కళ్యాణ్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటించాడన్న విషయం తెలుసా..?

by Sravya
Ad

హీరో నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలోకి కామెడీ హీరోగా వచ్చారు. నవీన్ పోలిశెట్టి ఆ సినిమాతో ఫేమస్ కూడా అయిపోయారు. అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో నవీన్ పోలిశెట్టి నెగిటివ్ పాత్ర చేశారు.

Advertisement

మహేష్ బాబు వన్ నేనొక్కడినే తాప్సి మెయిన్ లీడ్ చేసిన మిషన్ ఇంపాజిబుల్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమాల్లో కూడా నవీన్ నటించారు. మొన్నామధ్య మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా కనిపించి బాగా ఆకట్టుకున్నారు నవీన్. అయితే నవీన్ పోలిశెట్టి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా లో నటించారు.

Advertisement

కానీ ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు ఎందుకంటే ఆయన నటించిన సన్నివేశాలు లేవు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాలో నవీన్ నటించారు అనేది చూసేద్దాం. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా అట్టర్ ప్లాప్ అయింది.

అయితే ఈ సినిమాలో పాటలు ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్ళుగా ఇందులో కమల్ కామరాజు, అజయ్ చైతన్య, శివ బాలాజీ, ఆలీ నటించారు ఈ సినిమాలో పవన్ కి తమ్ముడు గా ముందు నవీన్ పోలిశెట్టి నటించారు ఈయనకి సంబంధించిన సీన్స్ కూడా తెరకెక్కించగా నవీన్ పోలిశెట్టి కి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి సో షూటింగ్ కి రాలేకపోయారు ఆ ప్లేస్లో శివ బాలాజీని తీసుకున్నారు ఒకవేళ కనుక నవీన్ కి బాగా ఉండుంటే సినిమాలో నవీన్ ఉండేవారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading