Home » నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

by Bunty
Ad

గత ఏడాది ‘థాంక్యూ’ చిత్రం నిరాశపరచడంతో తాజా సినిమా ‘కస్టడీ’పై భారీ అంచనాలను పెట్టుకున్నారు యువ హీరో నాగచైతన్య. తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరుపొందిన వెంకట ప్రభు ఈ చిత్ర నిర్దేశక బాధ్యతల్ని చేపట్టడంతో నిర్మాణం నుంచే ‘కస్టడీ’ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని నాగచైతన్య కెరీర్ లోనే భారీ వ్యయంతో తెరకెక్కించారు.

Read also : ఒంటరిగా గెలువలేను.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటా !

Advertisement

తమిళంలో నాగచైతన్య అరంగేట్రం చేస్తున్న చిత్రం ఇది కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలీస్ నేపథ్య కథాంశంతో రూపొందిన కస్టడీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా, అక్కినేని నాగచైతన్య, సునీల్ హీరోలుగా వచ్చిన మల్టీ స్టారర్ ‘తడాఖా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

READ ALSO :  చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

Samantha Ruth Prabhu-Naga Chaitanya Divorce: Dad Nagarjuna Speaks Once Again

ఇందులో చైతన్య హీరో కాగా, తనకు అన్నయ్యగా ఎవరిని తీసుకోవాలని చర్చలో సునీల్ పేరును డైరెక్టర్ డాలి సూచించారట. కానీ ‘సునీల్ పక్కన నేను చేయడమేంటి. అతను నాతో సరి సమానమైన హీరోనా? అతన్ని పెడితే నేను సినిమా చేయను’ అని డైరెక్టర్ తో చైతు అన్నారట. దీంతో ఈ విషయం నాగార్జున వరకు వెళ్లగా…’అతనితో చేస్తే నీ విలువ ఎందుకు తగ్గుతుంది. సునీల్ హీరోగా రూ.30 కోట్లు రావట్టాడు. నీకు అలాంటి సినిమా ఉందా? ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు’ అని గట్టిగా క్లాస్ పీకాడట. ఆ తర్వాత సునీల్ ను ఇంటికి పిలిచి చైతన్యతో సారీ చెప్పించారట.

READ ALSO : Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?

Visitors Are Also Reading