Home » సమంత ఎదురైతే ఇప్పుడు చైతన్య ఏం చేస్తాడో తెలుసా…?

సమంత ఎదురైతే ఇప్పుడు చైతన్య ఏం చేస్తాడో తెలుసా…?

by Azhar
Ad

నాగ చైతన్య – సమంత ఈ జంట పెళ్లితోనే విపరీతమైన క్రేజ్ అనేది తెచ్చుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం ఆ ప్రేమించుకున్నని రోజులు కూడా కలిసి ఉండలేదు. గత ఏడాదే ఈ జంట అనేది మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి విరుద్దరు ఎక్కడికి వెళ్లిన కూడా వారికి ఆ విడాకులకు సంబంధించిన ప్రశ్నలే వస్తున్నాయి.

Advertisement

ఇక ఇలాంటి ప్రశ్నలకు నాగ చైతన్య ఇస్తున్న సమాధానాలు అనేవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య నాకు సమంతకు మధ్య కెమిస్ట్రీ అనేది బాగా ఉంటుంది అని చైతన్య చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అలాగే మళ్ళీ సమంతతో కలసి సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. ఇప్పుడు నేను సమంత కలిసి సినిమా చేస్తే క్రేజీగా ఉంటుంది అంటూ పాజిటివ్ గా స్పందించాడు.

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన ఓ ఇంటర్వ్యూలో కూడా నాగ చైతన్యను సమన్తా గురించి అడిగారు. ఇప్పుడు ఆమె మీకు ఎదురుపడితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. నాగ చైతన్య నేను అయితే సామ్ కు హాయ్ చెప్తా అంటూ కూల్ గా అన్నాడు. అలాగే ఇప్పుడు అందరూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ను కనెక్ట్ చేస్తున్నారు అని.. కానీ నేను అలా చేయను అని చైతన్య పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

Visitors Are Also Reading