30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సీరియల్ నటులు రాజ్ కుమార్. ప్రస్తుతం ఆయన ఒక స్టార్ హీరో హోదాలో ఉండాలి కానీ, బుల్లితెరకే పరిమితమైపోయడు. దీనికి కారణం ఏంటో ఆయనే స్వయంగా చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందామా.. రాజ్ కుమారు బుల్లితెర మెగాస్టార్ అని ఎందుకు అంటారంటే చూడటానికి అచ్చం చిరంజీవిలా ఉండడంతో ఈయనకు ఆ పేరు వచ్చింది. అంతేకాకుండా అప్పట్లో రాజ్ కుమార్ బుల్లితెరపై పెద్ద స్టార్.
Advertisement
Also Read:5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!
దాసరి శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజ్ కుమార్ చాలా చిత్రాల్లో నటించాడు. అమ్మ రాజీనామా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన నాగ బాల , కాలేజీ బుల్లోడు, సంసారాల మెకానిక్, దాదాపు పది సినిమాలు వరుసగా చేసి బిజీ యాక్టర్ అయ్యాడు. అలాంటి ఆయన కెరియర్ ను చిరంజీవి నాశనం చేశాడని చెప్పవచ్చు. ఎలాగంటే ఆయన అచ్చం చిరంజీవిలా ఉండడమే శాపంగా మారింది. నన్ను చిరంజీవిలా ఉన్నావు బలే బాగున్నావు అని అనడం బయటి సొసైటీ వరకు బాగానే ఉంటుంది కానీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి రిజల్టు మారుతుంది. చిరంజీవిలా ఉండటం మంచిదో, చెడ్డదో నాకు తెలియదు.
Advertisement
Also Read:బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్-ఉపాసన!
ఆయన అదృష్టానికి స్టార్డం కి మనం సరిపోము. మర్రిచెట్టు కింద కలుపు మొక్క పెరగదు కదా అన్నారు రాజ్ కుమార్. నేను విక్రమ్, శ్రీకాంత్, అజిత్, ఆనంద్ ఇలా ఎనిమిది మంది హీరోలను ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం . వారంతా నన్ను దాటిపోయి స్టార్లు అయ్యారు. నేను చిరంజీవిలా ఉండడం వల్ల ఇక్కడే ఉండిపోయాను. ఆయనలా ఉండడం వల్ల నేను ఆనందించాలో బాధపడడాలో నాకు అర్థం కాలేదు. చిరంజీవిలా కనిపించకూడదని మీసాలు కూడా తీసేసాను. నా సొంత సినిమాలో మీసాలు లేకుండా నటించాను. ఈ విధంగా నా కెరియర్ డల్ అయిపోయిందని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.
Also Read:OYO ROOMS: ఓయో రూమ్ నుంచి అమ్మాయి కేకలు.. హోటల్ సిబ్బందికి డౌట్ వెళ్లి చూడగానే..!!