ప్రతి ఒక్కరు కూడా రోజూ దేవుడికి దీపం పెట్టుకోవడం, దేవుడని పూజించడం చేస్తూ ఉంటారు. అయితే పూజకి సంబంధించి కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. పూజగదిలో ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి. పూజ గది విషయంలో ఎట్టి పరిస్థితులలో తప్పులు చేయకుండా చూసుకోండి. పూజ చేసేటప్పుడు తూర్పు వైపు కూర్చుని పూజ చేస్తే అదృష్టం వస్తుంది పడమర వైపు తిరిగి మీరు పూజ చేయడం వలన కూడా మంచి జరుగుతుంది. ఇలా పడమర వైపు కూర్చుని పూజ చేస్తే సంపద పెరుగుతుంది.
Advertisement
Advertisement
ఉత్తరం వైపు తిరిగి కూడా పూజ చేయొచ్చు. దక్షిణం వైపు మాత్రం పూజ చేయకూడదు పూజించేటప్పుడు దేవుడి విగ్రహాలని డైరెక్ట్ గా నేల మీద పెట్టకూడదు అలా చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. దేవుడు పటాలకి పూలదండలు వేసేటప్పుడు దేవుడు ముఖం పూర్తిగా కప్పకుండా చూసుకోవాలి. దేవుడి గది ఎప్పుడు టాయిలెట్ల దగ్గర ఉండకూడదు బేస్మెంట్లలో ముఖద్వారం దగ్గర కూడా ఉండకూడదు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి. పూజగది విషయంలో ఏమైనా తప్పులు చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పూజగది విషయంలో ఈ నియమాలని పాటించాలి అనవసరంగా తప్పులు చేయడం వలన లేనిపోని సమస్యలు కలుగుతాయి.
Also read:
- ఎన్టీఆర్ మూవీ మేనియాలో కొట్టుకుపోయిన చిరంజీవి సినిమా ఏదో మీకు తెలుసా ?
- వానాకాలంలో కీళ్ల నొప్పులు బాగా ఎక్కువయ్యాయా..? ఇలా చేస్తే రిలీఫ్ ఉంటుంది..!
- చాణక్య నీతి: వీటిని అస్సలు తేలికగా తీసుకోకండి.. జీవితమే పాడవుతుంది..!