Home » భర్త చనిపోయిన 2వ రోజే సంచలన నిర్ణయం తీసుకున్న మీనా.. అంతా షాక్..?

భర్త చనిపోయిన 2వ రోజే సంచలన నిర్ణయం తీసుకున్న మీనా.. అంతా షాక్..?

by Sravanthi
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ను ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి మీనా.. తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది మీనా. మీనా సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇంతలో తన కూతురు పుట్టింది. తన కూతురు నైనిక పుట్టిన తర్వాత కూడా చాలా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ కూతురు ఉందని వాటన్నింటినీ పక్కన పెట్టింది.

Advertisement

కానీ తన భర్త మాత్రం నువ్వు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ వి. ఈ సినిమా ఫీల్డ్ ని పక్కన పెట్టవద్దు. కూతురి బాగోగులు నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చి మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేలా సహకరించారు. ఈ విధంగా మళ్లీ ఆమె సపోర్టింగ్ ఆర్టిస్టుగా కీలక పాత్రలో చేస్తూ వస్తోంది. ఇంతలో తన భర్త అకాల మరణం చెందడం తో మీనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.

Advertisement

అదేంటంటే ఇకపై సినిమాలు చేయకూడదని. ఇంతకాలం నుంచి తన భర్త తన కూతురిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇక తన భర్త లేడు కాబట్టి తన కూతురికి నాన్న లేడు అనే ఫీలింగ్ రాకుండా అన్నీ తానే చూసుకోబోతుందని అందుకోసమే సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోందట. అయితే ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తిచేసి ఇక ముందు ఏ ప్రాజెక్టుకు సంతకం చేయనని మీనా సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ALSO READ;

రేసుగుర్రం విల‌న్ హీరోయిన్ న‌గ్మాల మ‌ధ్య అంత క‌థ న‌డిచిందా..? అప్ప‌ట్లో హాట్ టాపిక్..!

మా బ‌ట్ట‌ల గురించి మీకెందుకు మీరెమైనా డ‌బ్బులిస్తున్నారా..? నెటిజ‌న్ల‌కు సుప్రీత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

Visitors Are Also Reading