Home » మనోజ్ చెప్పబోయే గుడ్ న్యూస్ అదేనా…? » Page 2

మనోజ్ చెప్పబోయే గుడ్ న్యూస్ అదేనా…?

by AJAY
Ad

ఇక మనోజ్ ట్వీట్ వైరల్ అవడం తో అభిమానులు రకరకాల కామెంట్ లు పెడుతున్నారు. అంతే కాకుండా మనోజ్ ఇటీవల ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తె తో మీడియా కంటపడ్డారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారని వారు పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading