Home » ప్రభాస్ పెళ్లిపై మంచు విష్ణు కామెంట్స్ వైరల్..!

ప్రభాస్ పెళ్లిపై మంచు విష్ణు కామెంట్స్ వైరల్..!

by Azhar
Ad
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్ కు ఎక్కడికి వెళ్లిన ఓ ప్రశ్న అనేది వెంటాడుతుంది. అదే అతని పెళ్లి. బాహుబలి కంటే ముందే ఇక్కడ ప్రభాస్ పల్లి పైన ఎన్నో ప్రశ్నలు రాగ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వస్తున్నాయి.
ఇక నిన్న ప్రభాస్ తన 43వ పుట్టినరోజు అనేది చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో పాటుగా చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా ప్రభాస్ కు బర్త్ డే విషెస్ అనేవి చెప్పాడు. ఇక అందులో మా అధ్యక్షుడు మంచి విష్ణు కూడా ఉన్నాడు. అయితే ప్రభాస్ కు విషెస్ చెప్తూ విష్ణు చేసిన ట్విట్ వల్ల మరోసారి ప్రభాస్ పెళ్లి టాపిక్ అనేది తెరపైకి వచ్చింది.
మంచి విష్ణు ట్విట్ లో.. మరో తల్లికి పుట్టిన నా బ్రదర్ ప్రభాస్ కు పుట్టిన రోజు శుభకాంక్షలు. అయితే వచ్చే ఏడాది పుట్టిన రోజు వరకు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో.. లేదో తెలియదు. కానీ మంచి సూపర్ హిట్ అయితే ఇస్తాడు అని పోస్ట్ చేసాడు. ఇక మంచు విష్ణు, ప్రభాస్ మంచి స్నేహితులు అనేది తెలిసిందే. ఆ చనువుతోనే ఆహాను ఇలా ట్విట్ చేసాడు. అయితే ఈ ట్విట్ వల్ల ప్రభాస్ పెళ్లి అనేది మల్లి ట్రేండింగ్ అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading