Home » లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ ముద్దుగా ఏమని పిలిచేవారో తెలుసా…? కోపంలో ఏమనే వారంటే..?

లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ ముద్దుగా ఏమని పిలిచేవారో తెలుసా…? కోపంలో ఏమనే వారంటే..?

by AJAY
Ad

అన్నగారు ఎన్టీరామారావు అంటే దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు నేల పై పుట్టిన ఎన్టీఆర్ నటుడిగా…రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణ రైతు కుటుంబం నుండి సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు.

ntr laxmi parvathi

Advertisement

అంతే కాకుండా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సీఎం కుర్చీ పై కూర్చుని ప్రజాసేవ చేశారు. ఇక ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మొదటి భార్య బసవతారకం అనారోగ్యం తో కన్ను మూసిన తరవాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్ కుటుంబానికి దూరం అయ్యారు. ఏ రాజకీయ కార్యక్రమానికి వెళ్ళినా తన వెంట లక్ష్మి పార్వతి కనిపించేవారు.

Advertisement

ntr laxmi parvathi

ntr laxmi parvathi

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ తో కలిసి ప్రచారం చేసిన తరవాత ఆయన అఖండ మెజారిటీ తో గెలిచారని లక్ష్మీ పార్వతి అన్నారు. అంతే కాకుండా గెలుపు భాగం ఇస్తూ ఏదైనా పదవి తీసుకో అని ఎన్టీఆర్ కోరినట్టు తెలిపారు. కానీ తాను పదవులు ఆశించలేదని అన్నారు.

ntr laxmi parvathi

అదేవిధంగా ఎన్టీఆర్ కోపం వస్తే ఒక తిట్టు తిట్టేవారు అని చెప్పారు. ఇక ముద్దు వస్తే… మేరే యార్ అంటూ తనను పిలిచేవారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఇక ప్రస్తుతం లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read :ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading