సాధారణంగా ఎముకలు ఎందుకు బలహీనం అవుతాయి. ఎలాంటి ఆహారం తీసుకుంంటే ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. మన ఎముకలు బలహీనంగా మారాయనడానికి ఎలాంటి సంకేతాలను బట్టి గుర్తించవచ్చు. అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.
Also Read : వేసవిలో పుచ్చకాయ తింటే ఏం అవుతుందో తెలుసా? ఎలాంటి లాభాలు ఉన్నాయి
Advertisement
తీవ్రమైన కీళ్ల నొప్పులు చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం ఎక్కువసేపు ఏ పని చేయలేకపోవడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటికి కారణాలు ఏంటో వాటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? మీకు ఉన్న అలవాట్లు అవును ఫ్రెండ్స్ మీకు ఉండే కొన్ని అలవాట్ల వల్లే పుష్టిగా ఉండే మీ ఎముకలు ఇలా డొల్లగా మారిపోతాయి. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు చేస్తుంటాం. అందుకే ఇలాంటి అనారోగ్యాలకు గురవుతుంటాం. ముఖ్యంగా ఉప్పు ఈ ఉప్పు అనేది మనం తీసుకునే ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. మన శరీరంలో అధిక మోతాదులో చేరిపోతుందని గ్రహించే లోపే జరగాల్సిన నష్ట ఇదిగో ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఎముకలకు ఉప్పు ఏమాత్రం మంచిది కాదు. అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకలు క్రమంగా బలహీన పడిపోతాయి.ఎముకలకు కాల్సియం. ఇది లోపిస్తే చాలా వరకు ఎముకలు మన మాట వినవు. బలహీనంగా మారిపోయి కీళ్ల నొప్పులు పుడుతాయి.
Advertisement
అందుకే ఓ వ్యక్తికి రోజు ఎంత మొత్తంలో కాల్షియం అవసరమవుతుందో డాక్టర్ ని సంప్రదించి తెలుసుకొని ఆ విధంగా వాడటం మంచిది. కాల్షియం సమృద్ధిగా పాలలో దొరుకుతుంది. అదేవిధంగా పాల ఉత్పత్తిలో కూడా ఉంటుంది. ఇప్పుడు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు ఆర్థరైటిస్క్ సంబంధించి ఆముదాన్ని వాడాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల నీరు పోయాలి. ఈ నీటిలో అరస్పూన్ వరకు సొంటి పొడిని కలపండి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి నీటిని బాగా మరిగించండి. ఇలా మరుగుతుండగా ఓ స్పూన్ వాము, రెండు బిర్యానీ బాగా మరగించాలి. బాగా మరిగిన తరువాత స్టౌ ఆఫ్ చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకోండి. ఇప్పుడు ఈ కషాయాన్ని మీరు ఇలాగే తీసుకోవచ్చు. లేదంటే రుచి కోసం కొంచెం బెల్లం పొడిని కూడా కలుపుకోవచ్చు. దీనిని ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో తీసుకోవాలి. రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. అద్భుతమైన ఫలితముంటుంది.