టాలీవుడ్ హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నది. పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, కృష్ణ, నాగార్జున, నాగచైతన్య లాంటి స్టార్ హీరోలు ఎఫైర్ కొనసాగించి పెళ్లిలు చేసుకున్నారు. కొంత మంది విడాకులు కూడా తీసుకున్నారు. ఆ విధంగానే కాజల్ అగర్వాల్ అప్పట్లో ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు ఆమె వ్యక్తిగత జీవితానికి ఎంతో ఇబ్బంది కలిగించాయి.
Advertisement
Advertisement
లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి తనకు అంటూ మంచి ప్రత్యేకతను ఏర్పరుచుకుంది. ఆమె కెరీర్ చివరి దశలో చిన్ననాటి స్నేహితున్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆయనతోనే కాపురంలో బిజీగా ఉన్నది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని కూడా తెలిసి ఆమె అభిమానులు ఎంతగానో సంతోషించారు.
మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న విషయం తెలిసిందేకాజల్ ప్రెగ్నెన్సీ తరువాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ తరుణంలో కాజల్ అప్పట్లో ఓ హీరోతో ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు రావడం ఆమెను చాలా ఇబ్బందుల్లో పడేసిందట. ఆ హీరో మాత్రం ఎవ్వరన్నది ఇప్పటివరకు ఓ క్లారిటీ రాలేదు. కానీ ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నదని సమాచారం. త్వరలోనే ఆయనతో పెళ్లి జరుగుతుందనేంతగా పుకార్లు వినిపించాయి. కొద్ది రోజులకు పుకార్లు తగ్గాయనే చెప్పవచ్చు. మొత్తానికి కాజల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు సమాచారం.